Sunday, 15 March 2026
  • Home  
  • ఘనంగా అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు
- Featured

ఘనంగా అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు

పలమనేరు, జులై2,2020( పున్నిమి విలేకరి): రాష్ట్ర మాజీ మంత్రి, పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి జన్మదినాలను అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు నిలుస్తూ ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగుదామన్నారు.ఈ కార్యక్రమంలో గంగమ్మ గుడి మాజీ చైర్మన్ అమ్ములు,బాలాజీ రాయల్,మాజీ కౌన్సిలర్లు కుట్టి,నవీన్, మురళీ నాయకులు కోటి, బ్రహ్మయ్య, నాగరాజ, గిరి,కాజా,శ్రీధర్,లోకేష్,చిన్ని టీఎన్ఎస్ఎఫ్ మోహన్, చంద్ర , మురళీ తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు, జులై2,2020( పున్నిమి విలేకరి):
రాష్ట్ర మాజీ మంత్రి, పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి జన్మదినాలను అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు నిలుస్తూ ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగుదామన్నారు.ఈ కార్యక్రమంలో గంగమ్మ గుడి మాజీ చైర్మన్ అమ్ములు,బాలాజీ రాయల్,మాజీ కౌన్సిలర్లు కుట్టి,నవీన్, మురళీ నాయకులు కోటి, బ్రహ్మయ్య, నాగరాజ, గిరి,కాజా,శ్రీధర్,లోకేష్,చిన్ని టీఎన్ఎస్ఎఫ్ మోహన్, చంద్ర , మురళీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.