ఖమ్మం వెలుగుమట్ల భూములను దానం చేసింది ఈ మహానుభావుడే..63.ఎకరాలు కోట్ల విలువైన భూమిని తృణపాయంగా శ్రీ ఆచార్య వినోబా భావే గారికి భూదాన్ (భూమి దానం ) క్రింద ఇచ్చిన మహనీయుడు శ్రీ కల్వల రాజా రామ్ రావు గారు.ఇప్పుడు ఆ భూములను గద్దల్లా తన్నుకు పోవాలని చూస్తున్న
బడా బాబులు.

- ఖమ్మం
ఖమ్మం వెలుగుమట్ల భూములను దానం చేసింది ఈ మహానుభావుడే.
ఖమ్మం వెలుగుమట్ల భూములను దానం చేసింది ఈ మహానుభావుడే..63.ఎకరాలు కోట్ల విలువైన భూమిని తృణపాయంగా శ్రీ ఆచార్య వినోబా భావే గారికి భూదాన్ (భూమి దానం ) క్రింద ఇచ్చిన మహనీయుడు శ్రీ కల్వల రాజా రామ్ రావు గారు.ఇప్పుడు ఆ భూములను గద్దల్లా తన్నుకు పోవాలని చూస్తున్న బడా బాబులు.

