ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
భారతీయ జనతా పార్టీ ఖమ్మం అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి గా యువకుడు, ఉత్సాహ వంతుడు, మృదు స్వభావి అయినా ఆచంటి కోటేశ్వరరావు నియమితులు అయ్యారు. అర్బన్ మండల అధ్యక్షులు వంకదాని రామకృష్ణ నియామక పత్రం అందజేశారు. ఆచంటి కోటేశ్వరరావు నియామకం పట్ల పలువరు సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేసారు.



