Thursday, 12 February 2026
  • Home  
  • కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
- E-పేపర్

కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి . *పోరాడి సాధించుకున్న* *కార్మిక చట్టాలను* *కాపాడుకుందాం* పున్నమి న్యూస్ ప్రతినిధి 12 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ డివిజన్ ఈరోజు సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చంద్రమోహన్ హాజరై మాట్లాడుతూ ఈరోజు కార్మికులందరూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా కార్మికులందరూ పెద్ద సంఖ్యలో కదలడం చాలా సంతోషంగా ఉందని ఉన్నారు, కేంద్ర బిజెపి ప్రభుత్వం, విద్యుత్ సవరణ చట్టం 2025.విబి జీ – రామ్ చట్టం, విత్తన సవరణ బిల్లు. ఎల్ఐసి లో 100% విదేశీ పెట్టుబడుదారులను అనుమతించడం. ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలను ఉపసమరించుకోవాలని, కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, సమ్మెలో ఉన్నారు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం. కార్మికుల శ్రమను దోచుకోవడం కోసం, కేంద్ర బిజెపి ప్రభుత్వం దుర్మార్గమైన చట్టాలను తీసుకొస్తుందని, ఆవేదన వ్యక్తం చేశారు, భవన నిర్మాణ కార్మికులకు, రావలసిన ఇన్సూరెన్స్, అన్ని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు, అప్పజెప్పడం, కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని అన్నారు, జిహెచ్ఎంసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన దుర్మార్గమైన చట్టాలను అమలు చేయమని, నిర్మాణం చేసి ప్రభుత్వానికి పంపాలని, అన్నారు, కార్మికులందరూ సాగర్ రింగ్ రోడ్ హస్తినాపురం చౌరస్తా వరకు ర్యాలీ, నిర్వహించారు, ఈ కార్యక్రమంలో *సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ ** *ఆలేటి ఎల్లయ్య హాజరై** *మాట్లాడుతూ* కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రద్దు చేయాలని. ఎనిమిది గంటల పని అమలు చేయాలని. 12 గంటల విధానాన్ని రద్దు చేయాలని. కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆటో కార్మికులు జిహెచ్ఎంసి కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు, హమాలి కార్మికులు. చిల్లర వ్యాపారస్తులు, హెచ్ఎండిఏ పార్కు సిఐటియు ప్రజా సంఘాల నాయకులు. పి రామస్వామి. కమర్, ఎం యాదయ్య.పురుషోత్తం చారి, ఎన్ లక్ష్మణ్. రాధమ్మ. కాశయ్య గంగమ్మ. కే రాములు. ఎల్లమ్మ. లక్ష్మణ్ నాయక్. అంజి నాయక్. యాదమ్మ. అలివేలు. జంగయ్య. గోపి. కృష్ణమూర్తి.లలిత పద్మ. జిహెచ్ఎంసి రంగారెడ్డి జిల్లా యూనియన్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పత్రిక మిత్రులకు అన్నలకు అందరికీ పేరుపేరునా నమస్కారం మీ సీఐటీయూ ఆలేటి ఎల్లయ్య రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి

కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

. *పోరాడి సాధించుకున్న* *కార్మిక చట్టాలను* *కాపాడుకుందాం*

పున్నమి న్యూస్ ప్రతినిధి
12 ఫిబ్రవరి 2026
రంగారెడ్డి జిల్లా
ఎల్బీనగర్ డివిజన్

ఈరోజు సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చంద్రమోహన్ హాజరై మాట్లాడుతూ ఈరోజు కార్మికులందరూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా కార్మికులందరూ పెద్ద సంఖ్యలో కదలడం చాలా సంతోషంగా ఉందని ఉన్నారు, కేంద్ర బిజెపి ప్రభుత్వం, విద్యుత్ సవరణ చట్టం 2025.విబి జీ – రామ్ చట్టం, విత్తన సవరణ బిల్లు. ఎల్ఐసి లో 100% విదేశీ పెట్టుబడుదారులను అనుమతించడం. ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలను ఉపసమరించుకోవాలని, కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, సమ్మెలో ఉన్నారు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం. కార్మికుల శ్రమను దోచుకోవడం కోసం, కేంద్ర బిజెపి ప్రభుత్వం దుర్మార్గమైన చట్టాలను తీసుకొస్తుందని, ఆవేదన వ్యక్తం చేశారు, భవన నిర్మాణ కార్మికులకు, రావలసిన ఇన్సూరెన్స్, అన్ని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు, అప్పజెప్పడం, కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని అన్నారు, జిహెచ్ఎంసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన దుర్మార్గమైన చట్టాలను అమలు చేయమని, నిర్మాణం చేసి ప్రభుత్వానికి పంపాలని, అన్నారు, కార్మికులందరూ సాగర్ రింగ్ రోడ్ హస్తినాపురం చౌరస్తా వరకు ర్యాలీ, నిర్వహించారు, ఈ కార్యక్రమంలో *సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ ** *ఆలేటి ఎల్లయ్య హాజరై** *మాట్లాడుతూ*
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రద్దు చేయాలని. ఎనిమిది గంటల పని అమలు చేయాలని. 12 గంటల విధానాన్ని రద్దు చేయాలని. కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆటో కార్మికులు జిహెచ్ఎంసి కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు, హమాలి కార్మికులు. చిల్లర వ్యాపారస్తులు, హెచ్ఎండిఏ పార్కు సిఐటియు ప్రజా సంఘాల నాయకులు. పి రామస్వామి. కమర్, ఎం యాదయ్య.పురుషోత్తం చారి, ఎన్ లక్ష్మణ్. రాధమ్మ. కాశయ్య గంగమ్మ. కే రాములు. ఎల్లమ్మ. లక్ష్మణ్ నాయక్. అంజి నాయక్. యాదమ్మ. అలివేలు. జంగయ్య. గోపి. కృష్ణమూర్తి.లలిత పద్మ. జిహెచ్ఎంసి రంగారెడ్డి జిల్లా యూనియన్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పత్రిక మిత్రులకు అన్నలకు అందరికీ పేరుపేరునా నమస్కారం మీ సీఐటీయూ ఆలేటి ఎల్లయ్య రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.