క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో గ్రామ భగీరథ నీళ్లు సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో
గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య ఉండకూడదని సర్పంచ్ మ్యాకలి సురేష్ బృందం కొత్త బోర్ పాయింట్ ను ఏర్పాటు చేయడం జరిగింది అత్యవసర సమయంలో నీటి ట్యాంకు సరఫరా చేయడానికి గ్రామంలో కొత్త బోరు వేయడం జరిగింది ఈ బోర్ కోసం గ్రామానికి చెందిన ప్రభు గౌడ విశ్వనాథ్ గౌడ వారు భూమిని దానం చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు యువతలు వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకలి సురేష్ ఉప సర్పంచ్ ఉప్పరి రాము బిజెపి మండల అధ్యక్షుడు నల్లే నరసప్ప ప్రభు గౌడ విశ్వనాథ్ గౌడ నల్లే శ్రీనివాసులు పూజారి శరణప్ప రామ్ చందర్ మాస్టర్ ఈడిగి జనార్ధన్ , కావలి మాణికప్ప రెడ్డి గౌడ నాగప్ప మ్యాకలి శివప్ప జట్ల కీరప్ప ఈడిగి కీరప్ప బుర్ర గంగప్ప తదితరులు పాల్గొన్నారు.

కున్సి గ్రామానికి కొత్త బోర్_నీటి సమస్య పరిష్కారానికి ముందడుగు
క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో గ్రామ భగీరథ నీళ్లు సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య ఉండకూడదని సర్పంచ్ మ్యాకలి సురేష్ బృందం కొత్త బోర్ పాయింట్ ను ఏర్పాటు చేయడం జరిగింది అత్యవసర సమయంలో నీటి ట్యాంకు సరఫరా చేయడానికి గ్రామంలో కొత్త బోరు వేయడం జరిగింది ఈ బోర్ కోసం గ్రామానికి చెందిన ప్రభు గౌడ విశ్వనాథ్ గౌడ వారు భూమిని దానం చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు యువతలు వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకలి సురేష్ ఉప సర్పంచ్ ఉప్పరి రాము బిజెపి మండల అధ్యక్షుడు నల్లే నరసప్ప ప్రభు గౌడ విశ్వనాథ్ గౌడ నల్లే శ్రీనివాసులు పూజారి శరణప్ప రామ్ చందర్ మాస్టర్ ఈడిగి జనార్ధన్ , కావలి మాణికప్ప రెడ్డి గౌడ నాగప్ప మ్యాకలి శివప్ప జట్ల కీరప్ప ఈడిగి కీరప్ప బుర్ర గంగప్ప తదితరులు పాల్గొన్నారు.

