*టీటీడీకి 18 క్లీనింగ్ యంత్రాలు విరాళం*
తిరుపతి జిల్లా, సెప్టెంబర్ 22 (పున్నమి ప్రతి నిధి, రామ్)
.
ఈ మేరకు ఆ బ్యాంకు ఎండీ&సీఈఓ శ్రీ రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కార్ శ్రీ రామకృష్ణ కు యంత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ ఆరోగ్య శాఖ శ్రీ సోమన్నారాయణ, టీటీడీ ఆరోగ్యాధికారి డా. మధుసూదన్, ఐడీబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీ సాయికృష్ణ, తిరుపతి బ్రాంచ్ హెడ్ శ్రీ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ శ్రీ దూడల రాజేష్ పాల్గొన్నారు.


