Saturday, 28 March 2026
  • Home  
  • కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడిచేటి మురళి పార్థివ దేహానికి నివాళులర్పించిన తలపా దామోదరం రెడ్డి
- తిరుపతి

కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడిచేటి మురళి పార్థివ దేహానికి నివాళులర్పించిన తలపా దామోదరం రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడిచేటి మురళి మరణ వార్త విన్న వెంటనే వారి పార్థివ దేహం వద్దకు చేరుకుని వారికి నివాళులు అర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. నివాళులర్పించిన వారిలో తిరుపతి జిల్లా యువజన అధ్యక్షులు సీతారాం, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, నాగరాజు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడిచేటి మురళి మరణ వార్త విన్న వెంటనే వారి పార్థివ దేహం వద్దకు చేరుకుని వారికి నివాళులు అర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.
నివాళులర్పించిన వారిలో తిరుపతి జిల్లా యువజన అధ్యక్షులు సీతారాం, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, నాగరాజు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.