- కాకుటూరు బెల్ట్ షాపులో భారీ మద్యం స్వాధీనం, ఎక్సైజ్ అదుపులో నిర్వాహకుడు.
- గుడ్లదొన, వెలగపాడు, సిద్దనకొండూరు, తూర్పు మాలపాలెం గ్రామాల్లో గురువారం అక్రమ మద్యం పట్టివేత.
- ఒకరిపై కేసు నమోదుకు తెల్ల కాగితం పై సంతకం సేకరణ.
- ముగ్గురిని వదిలేసారంటూ తీవ్ర ఆరోపణలు, ఎక్సైజ్ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు.
- విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా ఉన్నతాధికారి.
- ఆంధ్రప్రదేశ్

