అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) :
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం విజయవంతం సందర్భంగా స్థానిక లలిత థియేటర్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.ఈ కార్యక్రమంలో చిరు అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు. టిడిపి నాయకులు దెందుకూరి సత్తిబాబు రాజు. థియేటర్ మేనేజర్ త్రినాధ్ పాల్గొన్నారు.

- Blog
ఓ జి చిత్ర విజయోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు
అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం విజయవంతం సందర్భంగా స్థానిక లలిత థియేటర్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.ఈ కార్యక్రమంలో చిరు అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు. టిడిపి నాయకులు దెందుకూరి సత్తిబాబు రాజు. థియేటర్ మేనేజర్ త్రినాధ్ పాల్గొన్నారు.

