Thursday, 12 February 2026
  • Home  
  • ఒక ఆధార్, ఒక యూరియా
- తెలంగాణ

ఒక ఆధార్, ఒక యూరియా

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారు. ఒక ఆధార్ కార్డు తో, ఒక యూరియా బస్తా ఇస్తున్నారు. దీనితో రైతులకి కావలసినంత యూరియా లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు, యూరియాను సకాలంలో అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారు.
ఒక ఆధార్ కార్డు తో, ఒక యూరియా బస్తా ఇస్తున్నారు. దీనితో రైతులకి కావలసినంత యూరియా లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
కావున అధికారులు, యూరియాను సకాలంలో అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.