సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@
రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం.
రేపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష.
సమీక్షకు హాజరైన సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు.. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై భేటీలో చర్చ.
రేపు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఉభయసభలు.. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ.
శాసనసభ సమావేశాల నిర్వహణపై బీఏసీలో నిర్ణయం.

ఏపీ లో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.
సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@ రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం. రేపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష. సమీక్షకు హాజరైన సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు.. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై భేటీలో చర్చ. రేపు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఉభయసభలు.. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ. శాసనసభ సమావేశాల నిర్వహణపై బీఏసీలో నిర్ణయం.

