Friday, 20 March 2026
  • Home  
  • ఎమ్మెల్యే సార్… రోడ్లు కాదు, ఇవి మరణపు గుంతలు!” “ప్రజలు చస్తేనే మీకు గుర్తొస్తుంద ఈ రోడ్డు ?????”
- E-పేపర్

ఎమ్మెల్యే సార్… రోడ్లు కాదు, ఇవి మరణపు గుంతలు!” “ప్రజలు చస్తేనే మీకు గుర్తొస్తుంద ఈ రోడ్డు ?????”

“ఎమ్మెల్యే సార్… రోడ్లు కాదు, ఇవి మరణపు గుంతలు!” “ప్రజలు చస్తేనే మీకు గుర్తొస్తుందా ఈ రోడ్డు?” ప్రజలు ఓటు వేసి గెలిపించిన నాయకులు, ఈ రోజు అదే ప్రజలు రోడ్లపై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎందుకు? పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: 20 మార్చి 2026 యాచారం – మేడిపల్లి రోడ్ పరిస్థితి: గుంతలు కాదు… ప్రాణాలు తీసే ఉచ్చులు అర్ధాంతరంగా వదిలేసిన పనులు — ఎవరి బాధ్యత? హెచ్చరిక బోర్డులు లేవు… రక్షణ చర్యలు లేవు ఒక్క ప్రమాదం జరిగినా బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది నిర్లక్ష్యం కాదు… ప్రజల ప్రాణాలతో చెలగాటం!!! ఎమ్మెల్యే గారు… ఈ రోడ్డు మీద మీరు ఎప్పుడైనా ప్రయాణించారా? ఈ గుంతల్లో పడేది ప్రజలే కాబట్టి పట్టించుకోవట్లేదా? ఓట్లు వేసే సమయంలో మాత్రమే ప్రజలు గుర్తొస్తారా? వెంటనే పనులు పూర్తి చేయాలి ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు & లైట్లు ఏర్పాటు చేయాలి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి “ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే … ప్రజలే సమాధానం చెబుతారు!”

“ఎమ్మెల్యే సార్… రోడ్లు కాదు, ఇవి మరణపు గుంతలు!”
“ప్రజలు చస్తేనే మీకు గుర్తొస్తుందా ఈ రోడ్డు?”

ప్రజలు ఓటు వేసి గెలిపించిన నాయకులు,
ఈ రోజు అదే ప్రజలు రోడ్లపై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎందుకు?

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్:
20 మార్చి 2026

యాచారం – మేడిపల్లి రోడ్ పరిస్థితి:
గుంతలు కాదు… ప్రాణాలు తీసే ఉచ్చులు
అర్ధాంతరంగా వదిలేసిన పనులు — ఎవరి బాధ్యత?

హెచ్చరిక బోర్డులు లేవు… రక్షణ చర్యలు లేవు
ఒక్క ప్రమాదం జరిగినా బాధ్యత ఎవరు తీసుకుంటారు?
ఇది నిర్లక్ష్యం కాదు… ప్రజల ప్రాణాలతో చెలగాటం!!!
ఎమ్మెల్యే గారు… ఈ రోడ్డు మీద మీరు ఎప్పుడైనా ప్రయాణించారా?
ఈ గుంతల్లో పడేది ప్రజలే కాబట్టి పట్టించుకోవట్లేదా?
ఓట్లు వేసే సమయంలో మాత్రమే ప్రజలు గుర్తొస్తారా?
వెంటనే పనులు పూర్తి చేయాలి
ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు & లైట్లు ఏర్పాటు చేయాలి
బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
“ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే … ప్రజలే సమాధానం చెబుతారు!”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.