అన్నమయ్య జిల్లా రైల్వే కోడ ూరు నవంబర్ 1 పున్నమి న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల అవ్వ తాతల పెన్షన్ ఓబులవారిపల్లి మండలం బొమ్మ వరం పంచాయతీలో తెలుగుదేశం యువ
నాయకులు ఉమ్మల రాజు సుబ్బరాజు చేతులు మీదుగా అందజేయడం జరిగింది

