ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ
రైల్వేకోడూరు డిసెంబర్ 31 పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సచివాలయ సిబ్బంది పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ .ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం .


