ఈరోజు నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్
ఫౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని నిరసన
పున్నమి న్యూస్ ప్రతినిధి
01 ఏప్రిల్ 2026
చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని డిమాండ్
తగ్గించిన మార్జిన్ పెంచేవరకు నిరవధిక బంద్
ఫౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు బంద్ కొనసాగిస్తాం
*-తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్.*



