ముస్తాబాద్ ఫిబ్రవరి 23 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలానికి చెందిన ఆశ వర్కర్లు పెండింగ్ వేతనాలు. పనికి తగ్గ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర ఆరోగ్య కమీషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ముస్తాబాద్ మండల ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి గారు సిఐతో ఫోన్లో మాట్లాడి వారి విడుదల చేయించి అల్పాహారం అందించారు.

ఆశ వర్కర్ల ముందస్తు అరెస్టును ఖండించిన ముస్తఫా సర్పంచ్.
ముస్తాబాద్ ఫిబ్రవరి 23 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలానికి చెందిన ఆశ వర్కర్లు పెండింగ్ వేతనాలు. పనికి తగ్గ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర ఆరోగ్య కమీషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ముస్తాబాద్ మండల ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి గారు సిఐతో ఫోన్లో మాట్లాడి వారి విడుదల చేయించి అల్పాహారం అందించారు.

