సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి@గెడ్డం ప్రతాప్
నరసింహుడు ఆయుధంపై విశ్రాంతి తీసుకుంటున్న ఈ విగ్రహము ఆఫ్ఘనిస్తాన్ ను పాలించిన హిందూ షాహీల కాలం (850-1026) నాటిది. వీళ్ళు భారత ఉపఖండంలోని కాబూల్ లోయ, గాంధార, పశ్చిమ పంజాబ్ ( ప్రస్తుత పాకిస్థాన్) ప్రాంతాలను పాలించారు.
ఇక ఈ విగ్రహం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు ఏలా చేరిందో తెలియదు.
న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (MET) లో ఉంచారు.

ఆఫ్ఘనిస్తాన్ లో దొరికిన నరసింహుడు
సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి@గెడ్డం ప్రతాప్ నరసింహుడు ఆయుధంపై విశ్రాంతి తీసుకుంటున్న ఈ విగ్రహము ఆఫ్ఘనిస్తాన్ ను పాలించిన హిందూ షాహీల కాలం (850-1026) నాటిది. వీళ్ళు భారత ఉపఖండంలోని కాబూల్ లోయ, గాంధార, పశ్చిమ పంజాబ్ ( ప్రస్తుత పాకిస్థాన్) ప్రాంతాలను పాలించారు. ఇక ఈ విగ్రహం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు ఏలా చేరిందో తెలియదు. న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (MET) లో ఉంచారు.

