24-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో మనుబోలు గ్రామం బీసీ కాలనీ మరియు గమళ్లపాలెం నందు తన సొంతనిధులతోకూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయనకు ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం లేదు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందిస్తారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈ కరోన మహమ్మారి వచ్చనప్పటినుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ పేద ప్రజలకు అండగా వుంటూసహాయసహకారాలుఅందిస్తున్నారు మనుబోలు
కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపి ఈ రోజు మనుబోలులో సొంత నిదులతో వారము నకు సరిపడా కూరగాయలు,గుడ్లు పంపిణీ చేసినారు.
కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనుబోలు లో కరోనా పాజిటివ్ కేసు వచ్చినప్పటినుంచివాళ్లకు కావలసిన కూరగాయలు నిత్యవసర వస్తువులు ఇంటిదగ్గర కే అందజేస్తున్నాము కంటోన్మెంట్ జోన్ లో ఉంది కావున ప్రజలు రాకపోకలు చేసే వీలు లేదు కనుక వాళ్లకు అవసరమైన నిత్యావసర సరుకులు మందులు మొదలైన వాటికి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఒక అధికారిని ఏర్పాటు చేశాము జాతీయ రహదారి పక్కన ఉండే గ్రామాల కనుక కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చేపట్టవలసిన అన్ని చర్యలు తీసుకున్నాము అని తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ హరగోపాల్ రెడ్డి , జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు దాసరి భాస్కర్ గౌడ్ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,కుడుముల వెంకటరమణయ్య గౌడ్, కోటేశ్వర్ గౌడ్ , దాసరి మహీంద్ర వర్మ చల్ల రవీంద్ర ,నవకోటి,దయాకర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఆందోళన చెందకండి అండగా నేనున్నా..కాకాణి భరోసా
24-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో మనుబోలు గ్రామం బీసీ కాలనీ మరియు గమళ్లపాలెం నందు తన సొంతనిధులతోకూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయనకు ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం లేదు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందిస్తారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈ కరోన మహమ్మారి వచ్చనప్పటినుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ పేద ప్రజలకు అండగా వుంటూసహాయసహకారాలుఅందిస్తున్నారు మనుబోలు కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపి ఈ రోజు మనుబోలులో సొంత నిదులతో వారము నకు సరిపడా కూరగాయలు,గుడ్లు పంపిణీ చేసినారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనుబోలు లో కరోనా పాజిటివ్ కేసు వచ్చినప్పటినుంచివాళ్లకు కావలసిన కూరగాయలు నిత్యవసర వస్తువులు ఇంటిదగ్గర కే అందజేస్తున్నాము కంటోన్మెంట్ జోన్ లో ఉంది కావున ప్రజలు రాకపోకలు చేసే వీలు లేదు కనుక వాళ్లకు అవసరమైన నిత్యావసర సరుకులు మందులు మొదలైన వాటికి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఒక అధికారిని ఏర్పాటు చేశాము జాతీయ రహదారి పక్కన ఉండే గ్రామాల కనుక కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చేపట్టవలసిన అన్ని చర్యలు తీసుకున్నాము అని తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ హరగోపాల్ రెడ్డి , జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు దాసరి భాస్కర్ గౌడ్ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,కుడుముల వెంకటరమణయ్య గౌడ్, కోటేశ్వర్ గౌడ్ , దాసరి మహీంద్ర వర్మ చల్ల రవీంద్ర ,నవకోటి,దయాకర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

