Thursday, 26 March 2026
  • Home  
  • అమరావతిలో IBM క్వాంటం వాలీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు
- ఆంధ్రప్రదేశ్

అమరావతిలో IBM క్వాంటం వాలీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @అమరావతిలో IBM : క్వాంటం వ్యాలీని అమరావతిలో స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ▪️ఈ క్రమంలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ఏర్పాటుచేశారు. ▪️IBM కంపెనీ క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ▪️IBM ప్రతి సంవత్సరం 365 గంటల ఉచిత క్వాంటం కంప్యూటింగ్ టైమ్ ను ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లు & ప్రభుత్వ సంస్థలకు అందిస్తుంది. ▪️2000 Sq.ft సౌకర్యవంతమైన స్థలం, విద్యుత్, సెక్యూర్ నెట్వర్క్ ను ప్రభుత్వం కల్పించాలి. ▪️రెంటల్ ఛార్జీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹30 per sq.ft గా నిర్ణయించారు.

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @అమరావతిలో IBM :
క్వాంటం వ్యాలీని అమరావతిలో స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
▪️ఈ క్రమంలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ఏర్పాటుచేశారు.
▪️IBM కంపెనీ క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.
▪️IBM ప్రతి సంవత్సరం 365 గంటల ఉచిత క్వాంటం కంప్యూటింగ్ టైమ్ ను ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లు & ప్రభుత్వ సంస్థలకు అందిస్తుంది.
▪️2000 Sq.ft సౌకర్యవంతమైన స్థలం, విద్యుత్, సెక్యూర్ నెట్వర్క్ ను ప్రభుత్వం కల్పించాలి.
▪️రెంటల్ ఛార్జీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹30 per sq.ft గా నిర్ణయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.