Thursday, 12 February 2026
  • Home  
  • జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : సీఎం
- తెలంగాణ

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : సీఎం

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) మోంథా తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రాణ,పశు, ఆస్తి నష్టం, వంటివి జరగకుండా చూడాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు, ఇతర అధికారులను ఆదేశించారు. హైదరాబాదు నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలసి రాష్ట్రంలోని మంత్రులు, జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు, జిల్లా ఇతర అధికారులతో తుపాను ప్రభావం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంబంధిత శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
మోంథా తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రాణ,పశు, ఆస్తి నష్టం, వంటివి జరగకుండా చూడాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు, ఇతర అధికారులను ఆదేశించారు. హైదరాబాదు నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలసి రాష్ట్రంలోని మంత్రులు, జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు, జిల్లా ఇతర అధికారులతో తుపాను ప్రభావం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంబంధిత శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.