Sunday, 5 April 2026
  • Home  
  • అన్నమయ్య జిల్లా బాలిపల్లి ఫారెస్ట్ రేంజ్ లో 9 మంది ఎర్రచందనం అంతరాష్ట్ర స్మగ్లర్ను అరెస్టు
- E-పేపర్

అన్నమయ్య జిల్లా బాలిపల్లి ఫారెస్ట్ రేంజ్ లో 9 మంది ఎర్రచందనం అంతరాష్ట్ర స్మగ్లర్ను అరెస్టు

9 మంది స్మగ్లర్లు అరెస్ట్ రైల్వే కోడూరు పున్నమి ప్రతినిధి జూలై 21 అన్నమయ్య జిల్లా బాలపల్లి ఫారెస్ట్ రేంజ్ లో 9 మంది ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం వారు మీడియాకు వివరాలను కలిగించారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ డిఎస్పి బాలిరెడ్డి టీం శెట్టిపల్లి బాలపల్లి బిట్ లో ఉదయం క్యూబింగ్ నిర్వహించగా 16 దుంగలు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నా రు.

9 మంది స్మగ్లర్లు అరెస్ట్
రైల్వే కోడూరు పున్నమి ప్రతినిధి జూలై 21

అన్నమయ్య జిల్లా బాలపల్లి ఫారెస్ట్ రేంజ్ లో 9 మంది ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం వారు మీడియాకు వివరాలను కలిగించారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ డిఎస్పి బాలిరెడ్డి టీం శెట్టిపల్లి బాలపల్లి బిట్ లో ఉదయం క్యూబింగ్ నిర్వహించగా 16 దుంగలు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నా రు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.