Friday, 13 February 2026
  • Home  
  • అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా జుత్తుగ సూర్యకుమారి మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమo*
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా జుత్తుగ సూర్యకుమారి మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమo*

*అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయoలో ఛైర్మన్ గా శ్రీమతి జుత్తుగ సూర్యకుమారి మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమలో పాల్గొన్ని, సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.* *అనపర్తి నియోజకవర్గ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ* * ఛైర్మన్ : ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి* *ఛైర్మన్ : జుత్తుగ సూర్యకుమారి* *వైస్ ఛైర్మన్ – కోనాల వెంకటరెడ్డి* *డైరక్టర్లు* *1) యామాల చిన్నమ్మ* *2)సిరసపల్లి లక్ష్మి* *3)ఒంటిమి గౌతమి* *4)పెండెం అప్పన్న* *5)గంగుమళ్ళ వెంకట తలుపులమ్మ దేవి* *6)తేతలి సూర్యనారాయణరెడ్డి* *7)నడింపల్లి సూర్యకుమారి* *8)తేనెల కృష్ణవేణి* *9)భోగాది వెంకటరమణ* *10)నల్లమిల్లి రామకృష్ణ ప్రసాదరెడ్డి* *11)మద్దిపూడి సత్యనారాయణ* 12)పంచికట్ల నాగరాజు 13)ఇందల వీరబాబు* *14)పాలచర్ల వెంకట శివ ప్రసాద్ చౌదరి, PACS ప్రెసిడెంట్ బిక్కవోలు* *అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్,పాలకవర్గ సభ్యులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.* ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

*అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయoలో ఛైర్మన్ గా శ్రీమతి జుత్తుగ సూర్యకుమారి మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమలో పాల్గొన్ని, సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
*అనపర్తి నియోజకవర్గ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ*
* ఛైర్మన్ : ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి*
*ఛైర్మన్ : జుత్తుగ సూర్యకుమారి*

*వైస్ ఛైర్మన్ – కోనాల వెంకటరెడ్డి*

*డైరక్టర్లు*

*1) యామాల చిన్నమ్మ*
*2)సిరసపల్లి లక్ష్మి*
*3)ఒంటిమి గౌతమి*
*4)పెండెం అప్పన్న*
*5)గంగుమళ్ళ వెంకట తలుపులమ్మ దేవి*
*6)తేతలి సూర్యనారాయణరెడ్డి*
*7)నడింపల్లి సూర్యకుమారి*
*8)తేనెల కృష్ణవేణి*
*9)భోగాది వెంకటరమణ*
*10)నల్లమిల్లి రామకృష్ణ ప్రసాదరెడ్డి*
*11)మద్దిపూడి సత్యనారాయణ*
12)పంచికట్ల నాగరాజు 13)ఇందల వీరబాబు*
*14)పాలచర్ల వెంకట శివ ప్రసాద్ చౌదరి, PACS ప్రెసిడెంట్ బిక్కవోలు*
*అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్,పాలకవర్గ సభ్యులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.*
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.