Friday, 10 April 2026
  • Home  
  • అనకాపల్లి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు కొత్త ఊపు గణేష్ అధ్యక్షుడు – భావాని కార్యదర్శిగా బాధ్యతలు
- అనకాపల్లి

అనకాపల్లి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు కొత్త ఊపు గణేష్ అధ్యక్షుడు – భావాని కార్యదర్శిగా బాధ్యతలు

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 10 : ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎంపికైంది. అధ్యక్షుడిగా గణేష్, కార్యదర్శిగా భావాని బాధ్యతలు స్వీకరించారు. స్థానిక క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామని కొత్త కమిటీ సభ్యులు తెలిపారు. యువతలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంపొందించి జిల్లా స్థాయిలో ప్రతిభావంతులను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, సంఘ సభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.