Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

అధిష్టానం ఆదేశాలతో, బీఎంసీ గారి ఆశీస్సులతో 12 వ వార్డు మెంబెర్ గా పోటీ చేస్తా!! NTR నాయబా

Punnami Newsroom Published:
అధిష్టానం ఆదేశాలతో, బీఎంసీ గారి ఆశీస్సులతో 12 వ వార్డు మెంబెర్ గా పోటీ చేస్తా!! NTR నాయబా

Story highlights

  • పామూరు, నవంబర్ 11(పున్నమి తెలుగు దినపత్రిక ).
  • పామూరు మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 13 న విలువడుతున్ననందున, ఎన్నికల హడావిడి మొదలైనది..
  • ఈ సందర్బంగా పామూరు గ్రామ పంచాయతీ 12 వ వార్డు మెంబెర్ గా, అందరికి సుపరిచితుడు, బి.

పామూరు, నవంబర్ 11(పున్నమి తెలుగు దినపత్రిక ). పామూరు మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 13 న విలువడుతున్ననందున, ఎన్నికల హడావిడి మొదలైనది.. ఈ సందర్బంగా పామూరు గ్రామ పంచాయతీ 12 వ వార్డు మెంబెర్ గా, అందరికి సుపరిచితుడు, బి. యం. సి. కుటుంబానికి దగ్గరి సంబంధం కల్గిన వ్యక్తి గా పేరు పొందిన యన్. టీ ఆర్ నాయబ పోటీలో వున్న విషయం అందరికి తెలిసిన విషయం.. ఈ సందర్బంగా NTR నాయబ పాత్రుకేయ మిత్రుల తో మాట్లాడుతూ,, గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ పార్టీ లో వుంటూ, BMC గారి ఆదేశాలతో అనేక సేవా కార్యక్రమాలు చేశానని,, ప్రజలకు మరింత దగ్గరికి వెళ్లి సేవ చేయాలంటే 12 వ వార్డు మెంబర్ గా నన్ను గెలుపుంచుకునే అవసరం ఉందని తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *