Story highlights
- టీటీపీ అధిష్టానం బలపరిచిన, అభ్యర్థి గా, యువకులే తన ప్రధాన ఓటుబ్యాంక్ గా పామూరు మేజర్ పంచాయతీ 15 వ వార్డు మెంబెర్ గా పోటీచేయుచున్న అని పాత్రికేయ మిత్రల సమావేశం లో షేక్.
- షకీబ్ అన్నాడు.గడచిన కొన్ని సంవత్సరాలనుండి టీడీపీ పార్టీ కోసం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కష్ట పడ్డానని, యువత చట్టచట్టసభల్లో ఉంటే, చదువుకున్న యువత కు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిచవచ్చని యువనాయకుడు షేక్.
- షకీబ్ అభిప్రాయ పడ్డాడు..
టీటీపీ అధిష్టానం బలపరిచిన, అభ్యర్థి గా, యువకులే తన ప్రధాన ఓటుబ్యాంక్ గా పామూరు మేజర్ పంచాయతీ 15 వ వార్డు మెంబెర్ గా పోటీచేయుచున్న అని పాత్రికేయ మిత్రల సమావేశం లో షేక్. షకీబ్ అన్నాడు.గడచిన కొన్ని సంవత్సరాలనుండి టీడీపీ పార్టీ కోసం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కష్ట పడ్డానని, యువత చట్టచట్టసభల్లో ఉంటే, చదువుకున్న యువత కు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిచవచ్చని యువనాయకుడు షేక్. షకీబ్ అభిప్రాయ పడ్డాడు.. 15 వ వార్డులో తనకు అనుకూల వర్గ ఓటింగ్ ఉందని, బంధువులు కూడా ఇదే వార్డు ఓటర్లని, ఇవ్వన్నీ నా గెలుపుకు కలిసోచ్చె ప్రధాన అంశాలని అన్నారు..రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, చట్టసభలో ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇస్తున్నారని, అదే విధంగా టీడీపీ పార్టీ ఎజెండా తో, నేను కూడా యువకుల జాబితాలో ప్రధమ స్థానం లో ఉండటం చేత,, పోటీ చేసే అవకాశం నాకు లభించినందుకు ఆనందంగా ఉందని యువనాయకుడు షకీబ్ అన్నాడు..