Story highlights
- *కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల ఆధ్వర్యంలో ఘనంగా చెవిరెడ్డి 54 వ జన్మదిన వేడుకలు* ------------------------------------------- *ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి 54 వ పుట్టినరోజు సందర్భంగా కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్…
- ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
- ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్,రాచపూడి మాణిక్యరావు,డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి,దాదిరెడ్డి మాలకొండ రెడ్డి,రామనబోయిన శ్రీనివాసులు,ఎర్రబల్లి దేవరాజ్,బత్తుల మాలి,అయిమల్ల నాగమణి, బచ్చు రంగారావు గుప్త , మల్లెల ప్రవీణ్ కుమార్ ,షేక్ ఖాసీంవలి, సిగా కృష్ణారావు, భూమిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి ,షేక్ నాగూర్ వలి, షేక్ కరిముల్లా,…
*కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల ఆధ్వర్యంలో ఘనంగా చెవిరెడ్డి 54 వ జన్మదిన వేడుకలు*
——————————————-
*ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి 54 వ పుట్టినరోజు సందర్భంగా కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో* స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్,రాచపూడి మాణిక్యరావు,డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి,దాదిరెడ్డి మాలకొండ రెడ్డి,రామనబోయిన శ్రీనివాసులు,ఎర్రబల్లి దేవరాజ్,బత్తుల మాలి,అయిమల్ల నాగమణి, బచ్చు రంగారావు గుప్త , మల్లెల ప్రవీణ్ కుమార్ ,షేక్ ఖాసీంవలి, సిగా కృష్ణారావు, భూమిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి ,షేక్ నాగూర్ వలి, షేక్ కరిముల్లా, షేక్ రెహమాన్, ఎర్రబల్లి సౌరీలు, కరాటపు రాజారావు, కరాటపు యోహాన్, దర్శి ఫణి కుమార్, బాపట్ల కొండలరావు, వంకదారి రాజా, కాసుల బాల గురవయ్య, కనుమర్ల వెంకటేశ్వర రెడ్డి ,షేక్ మీరావాలి, కాకర్ల నాగయ్య, షేక్ ఖాదర్ జిలాని, షేక్ అహ్మద్ భాష, షేక్ ఖాజా హుస్సేన్, షేక్ జానీ భాష, యాబేజ్, పైడాల రామ్మోహన్ రెడ్డి, తమ్మనేని రమణారెడ్డి, కుమ్మరి కుంట బాబు తదితరులు పాల్గొన్నరు…