Wednesday, 25 March 2026
  • Home  
  • అగ్ని ప్రమాదం జరిగిన మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన:-ఎమ్మెల్యే బి వి జయనాగేశ్వర రెడ్డి
- కర్నూలు

అగ్ని ప్రమాదం జరిగిన మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన:-ఎమ్మెల్యే బి వి జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి) బుధవారం అగ్నిప్రమాదం జరిగిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులోని గోనె సంచుల దుకాణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. మార్కెట్ యర్డు చైర్మన్ మల్లయ్య మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు ఇతర ప్రతినిధులతో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి)

బుధవారం అగ్నిప్రమాదం జరిగిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులోని గోనె సంచుల దుకాణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. మార్కెట్ యర్డు చైర్మన్ మల్లయ్య మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు ఇతర ప్రతినిధులతో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.