Saturday, 21 March 2026
  • Home  
  • అంబరాన్ని అంటిన జాతర సంబరాలు
- E-పేపర్

అంబరాన్ని అంటిన జాతర సంబరాలు

*అంబరాన్ని అంటిన జాతర సంబరాలు ** రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : పున్నమి న్యూస్ ప్రతినిధి 02 ఫిబ్రవరి 2026 అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆరుట్ల జాతర* *ఘనంగా శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి రధోత్సవం* – అట పాటలలో గ్రామ పెద్దలు -యువతి యువకులు – ⁠- ⁠ప్రత్యేక కార్యక్రమలతో ఆకట్టుకుంటున్న *కళాకారులు* – ⁠సకలసౌజర్యలు కల్పించిన *గ్రామ పంచాయతీ* – ⁠చిన్న నాటి మిత్రులను కలుసుకున్న క్లాసుమేట్ లు * ఆరుట్ల గ్రామం లో ఎన్నో ప్రతిష్టగా జరిగే శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం రుక్మిణి సత్యభమా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభావంగా జరిగింది , ఆరుట్ల. గ్రామస్తులతో పాటు చుట్టూ వున్నా పలు గ్రామాల ప్రజలు జాతరకు వచ్చి రాదోత్సవం నుచూసి ఆనందించారు , ప్రతి సంవత్సరం జరిగే జాతర ను ఈ. సంవత్సరం. నూతన. పాలక మండలి ప్రత్యేక శ్రద్ద తో వినూత్న కార్యక్రమాలు నిర్వహించండం విశేషం , హైద్రాబాద్ లో నివసిస్తున్న ఆరుట్ల గ్రామస్తులు వచ్చారు * ⁠ఈ కార్యక్రమం లో ఆరుట్ల గ్రామ సర్పంచ్. మానుపటి శోభ కుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్ BRS పార్టీ మండలం అధ్యక్షులు చీరాల రమేష్, PACS మాజీ చైర్మన్లు మొద్దు సికిందర్ రెడ్డి, వేదిరే హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు కొంగరి విష్ణు వర్ధన్ రెడ్డి, అనంగాళ్ల యాదయ్య, సుంకరి పండారిగౌడ్, మాజీ ఉపసర్పంచ్ పండాల జంగయ్య గౌడ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యండి జానీపాషా ,గ్రామ పెద్దలు మాడ్గుల కృష్ణ గౌడ్, కొంగరి జనార్దన్ రెడ్డి, చిందం జంగయ్య, మెండు సత్తి రెడ్డి, నర్సిరెడ్డీ,రఘుపతి, శ్రీనివాస్ గౌడ్, రావుల రాఘవ, బడ్డు విజయ్, కంబాలపల్లి భాస్కర్, దంటు మధుసుదన్ రెడ్డి, వార్డు సభ్యులు పున్నం రాము, కొండిగారి శ్రవణ్, పంది శేఖర్, అనగాళ్ల జగన్, మంకు మమతావినోద్, మంద మాధవి మౌహన్ రెడ్డి, రావుల జంగయ్య, భాను, మాడ్గుల బాలమణి, మొర్రి పద్మా ఐలయ్య, మొహమ్మద్ ఇమ్రాన్, లాలగారి మణెమ్మ, సాతిరి సత్యం, తదితరులు వున్నారు

*అంబరాన్ని అంటిన జాతర సంబరాలు **
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
పున్నమి న్యూస్ ప్రతినిధి
02 ఫిబ్రవరి 2026
అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆరుట్ల జాతర*
*ఘనంగా శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి రధోత్సవం*
– అట పాటలలో గ్రామ పెద్దలు -యువతి యువకులు
– ⁠- ⁠ప్రత్యేక కార్యక్రమలతో ఆకట్టుకుంటున్న *కళాకారులు*
– ⁠సకలసౌజర్యలు కల్పించిన *గ్రామ పంచాయతీ*
– ⁠చిన్న నాటి మిత్రులను కలుసుకున్న క్లాసుమేట్ లు
* ఆరుట్ల గ్రామం లో ఎన్నో ప్రతిష్టగా జరిగే శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం రుక్మిణి సత్యభమా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభావంగా జరిగింది , ఆరుట్ల. గ్రామస్తులతో పాటు చుట్టూ వున్నా పలు గ్రామాల ప్రజలు జాతరకు వచ్చి రాదోత్సవం నుచూసి ఆనందించారు , ప్రతి సంవత్సరం జరిగే జాతర ను ఈ. సంవత్సరం. నూతన. పాలక మండలి ప్రత్యేక శ్రద్ద తో వినూత్న కార్యక్రమాలు నిర్వహించండం విశేషం , హైద్రాబాద్ లో నివసిస్తున్న ఆరుట్ల గ్రామస్తులు వచ్చారు
* ⁠ఈ కార్యక్రమం లో ఆరుట్ల గ్రామ సర్పంచ్. మానుపటి శోభ కుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్
BRS పార్టీ మండలం అధ్యక్షులు చీరాల రమేష్, PACS మాజీ చైర్మన్లు మొద్దు సికిందర్ రెడ్డి, వేదిరే హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు కొంగరి విష్ణు వర్ధన్ రెడ్డి, అనంగాళ్ల యాదయ్య, సుంకరి పండారిగౌడ్, మాజీ ఉపసర్పంచ్ పండాల జంగయ్య గౌడ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యండి జానీపాషా ,గ్రామ పెద్దలు మాడ్గుల కృష్ణ గౌడ్, కొంగరి జనార్దన్ రెడ్డి, చిందం జంగయ్య, మెండు సత్తి రెడ్డి, నర్సిరెడ్డీ,రఘుపతి, శ్రీనివాస్ గౌడ్, రావుల రాఘవ, బడ్డు విజయ్, కంబాలపల్లి భాస్కర్, దంటు మధుసుదన్ రెడ్డి,
వార్డు సభ్యులు పున్నం రాము, కొండిగారి శ్రవణ్, పంది శేఖర్, అనగాళ్ల జగన్, మంకు మమతావినోద్, మంద మాధవి మౌహన్ రెడ్డి, రావుల జంగయ్య, భాను, మాడ్గుల బాలమణి, మొర్రి పద్మా ఐలయ్య, మొహమ్మద్ ఇమ్రాన్, లాలగారి మణెమ్మ, సాతిరి సత్యం, తదితరులు వున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.