Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Jogulamba Gadwal

సిటీ పాడు లో 77వ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొన్న నూతన సర్పంచ్..

Punnami Newsroom Published:
సిటీ పాడు లో 77వ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొన్న నూతన సర్పంచ్..

Story highlights

  • సిటీ పాడు లో 77వ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొన్న నూతన సర్పంచ్..
  • జోగులాంబ గద్వాల్ జనవరి 26 (పున్నమి ప్రతినిధి ) ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఏర్పడ్డ సర్పంచులు మరియు ఉపసర్పంచ్లు ఆధ్వర్యంలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గ్రామ సర్పంచ్ మరియు పంచాయతి కార్యదర్శి ముందుగా మహానీయుల చిత్ర…
  • సర్పంచ్ గారు టీ.

సిటీ పాడు లో 77వ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొన్న నూతన సర్పంచ్..
జోగులాంబ గద్వాల్ జనవరి 26 (పున్నమి ప్రతినిధి ) ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఏర్పడ్డ సర్పంచులు మరియు ఉపసర్పంచ్లు ఆధ్వర్యంలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గ్రామ సర్పంచ్ మరియు పంచాయతి కార్యదర్శి ముందుగా మహానీయుల చిత్ర పటలకు పూలమాలతో సత్కారించి అనంతరం సర్పంచ్ జెండా వేగరేయడం జరిగింది..
సర్పంచ్ గారు టీ. మహేశ్వరీ గారు మాట్లాడుతూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం విలువలతో
మన గణతంత్రం ఎల్లప్పుడూ వెలుగొందాలి.
స్వేచ్ఛను ఆస్వాదించడమే కాదు,
దాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే.
సమరయోధుల పోరాట బలం.
అమర వీరుల త్యాగఫలం
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం
మన గణతంత్ర దినోత్సవం
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి సంపూర్ణ స్వేచ్ఛను పొందిన సందర్భాన 77వ గణతంత్ర దినోత్సవ”శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమనికి పంచాయతీ కార్యదర్శి అనిల్ గారు మరియు వార్డ్ మెంబెర్స్ మరియు గ్రామ పెద్దలు గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *