संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

వైసీపీ నేతలకు సుబ్బారెడ్డి సవాల్‌

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
వైసీపీ నేతలకు సుబ్బారెడ్డి సవాల్‌

खबर की मुख्य बातें

  • బలభద్రపురం, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): గ్రామంలోని చెరువులు, కాలువలు, ముంపు సమస్యపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు సుబ్బారెడ్డి స్పందించారు.
  • వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణంతో ఊరచెరువుకు నీటి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో మార్గాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు.
  • 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.30 లక్షలతో ముంపు నివారణ కాలువ పనులు చేపట్టినట్లు తెలిపారు.

బలభద్రపురం, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): గ్రామంలోని చెరువులు, కాలువలు, ముంపు సమస్యపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు సుబ్బారెడ్డి స్పందించారు. వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణంతో ఊరచెరువుకు నీటి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో మార్గాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.30 లక్షలతో ముంపు నివారణ కాలువ పనులు చేపట్టినట్లు తెలిపారు. 12 అడుగుల బోధి, కాలువలపై రికార్డులతో ముఖాముఖి చర్చకు సిద్ధమన్నారు. బండ నిర్మాణానికి తాము బిల్లులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *