Story highlights
- వరికుంటపాడు మండలంలో గురువారం స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది.
- ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
- ఈ నేపథ్యంలో ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.
వరికుంటపాడు మండలంలో గురువారం స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ, అధికారుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.