Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
E-Paper

*» రంపచోడవరంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్*

Punnami Newsroom Published:
*» రంపచోడవరంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్*

Story highlights

  • *❇️17న మెగా పీటీఎం* *» రంపచోడవరంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్* అమరావతి, జూలై 6: ఈ నెల 17న అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయిం చింది.
  • రంపచోడవరంలో జరిగే మెగా పీటీఎంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొంటారు.
  • ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు అన్ని పాఠశాలల్లో ఈ సమావేశాలు జరుగు తాయి.

*❇️17న మెగా పీటీఎం*

*» రంపచోడవరంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్*

అమరావతి, జూలై 6: ఈ నెల 17న అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయిం చింది. రంపచోడవరంలో జరిగే మెగా పీటీఎంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొంటారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు అన్ని పాఠశాలల్లో ఈ సమావేశాలు జరుగు తాయి. విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *