Saturday, 12 September 2026
  • Home  
  • మానవత్వం చాటుకున్న పెందుర్తి పోలీసులు.
- విశాఖపట్నం

మానవత్వం చాటుకున్న పెందుర్తి పోలీసులు.

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మేగాద్రి డ్యామ్ గేట్ వద్ద ఒక వ్యక్తి తడిచిన బట్టలతో అపస్మారక స్థితిలో ఉన్నట్టు పోలీస్ స్టేషన్ కి సమాచారం రాగా, వెంటనే పెందుర్తి సి.ఐ. గారు తన సిబ్బందిని సంఘటన స్థలానికి పంపగా, ఆ వ్యక్తిని సకాలంలో ఆదుకొని, అతనిని వివరాలు అడుగుగా, ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ, తన చిరునామా చెప్పలేని స్థితిలో ఉన్నందున, అతనికి అవసరమైన వైద్య చికిత్స అందించి, తన ఫోటో తీసి ఆధునిక సాంకేతకను ఉపయోగించి, ఆ వ్యక్తి వివరాలును కనుక్కొని, అతనిది అస్సాం రాష్ట్రంలో తిన్‌సుకియా జిల్లా, డూమ్ డూమాకు ప్రాంతముని తెలిసికొని, గుర్తించిన వివరాల ఆధారంగా వెంటనే అతని బంధువులకు సమాచారం అందించారు. అప్పటివరకు అతనను ‘మమత హోమ్’లో సురక్షితంగా ఉంచారు. పెందుర్తి పోలీసులు తక్షణమే స్పందించి, సకాలంలో ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడి, మానవత్వం చాటుకున్నారు. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ గారు పెందుర్తి పోలీసులను మరియు సమాచారం ఇచ్చిన వ్యక్తిని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.