Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
BHADRADRI

భద్రాద్రి కొత్తగూడెం లో బతకమ్మ సంబరాల్లో ప్రొచ్చహాక బహుమతి

Punnami Newsroom Published:
భద్రాద్రి కొత్తగూడెం లో బతకమ్మ సంబరాల్లో ప్రొచ్చహాక బహుమతి

Story highlights

  • కొత్తగూడెంలో తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ సంబరాలు.ఈ నెల అక్టోబర్ 10 నుంచి 18 వరకు .
  • జి.
  • ఎస్.

కొత్తగూడెంలో తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ సంబరాలు.ఈ నెల అక్టోబర్ 10 నుంచి 18 వరకు . జి. ఎస్. ఆర్. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జనసేన అధ్యక్షులు డాక్టర్ గడల శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలనుండి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది.పోటీలో ప్రధమ బహుమతి గా పట్టుచీరను అందిస్తారు. మరో నలుగురికి ప్రొచ్చహాక బహుమతులు అందచేస్తారని తెలిపారు. ఈ ఏడాది మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పరిసర ప్రాంత మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బతకమ్మ సంబరాలని విజయవంతం చేయాలనీ నిర్వాహకులు కోరారు. జనసేన పార్టీ కార్యాలయం. H. P. గ్యాస్ గోడౌన్ లైన్, విద్యానగర్ కాలనీ,కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సంప్రదించవలసిన చరవాణి నెంబర్. 9701048341.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *