Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
BHADRADRI

వికసిత్ భారత్ సంకల్ప సభ……

Punnami Newsroom Published: Updated:

ఉదయం 10:30 గంటలకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేయబడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి లైవ్ ప్రసంగ కార్యక్రమం వికసిత్ సంకల్ప సభ.గత 25 సంవత్సరాలగా గుజరాత్ CM గా దేశ ప్రధానిగా 26 సంవత్సరoలోకి అడుగుపెడుతున్న సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం, సేవ జ్యోతి యాత్ర విజయవంతం. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు స్టేట్ NRI సెల్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ జిల్లా అధ్యక్షులు జీవీకే మనోహర్, మాజీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్, 4 వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, మాజీ ఎంపీటీసీ స్వాతి, జిల్లా లేబర్ సెల్ జనరల్ సెక్రటరీ సబ్బని రాజేష్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

వికసిత్ భారత్ సంకల్ప సభ……

Leave a comment

Your email address will not be published. Required fields are marked *