Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

బాలాజీనగర్‌లో ప్రమాదకరంగా రోడ్డు గుంత

Punnami Newsroom Published:
బాలాజీనగర్‌లో ప్రమాదకరంగా రోడ్డు గుంత

Story highlights

  • నెల్లూరు (పున్నమి): బాలాజీనగర్‌లోని సీపీఎం కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఏర్పడిన భారీ గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారింది.
  • రోడ్డు అంచున మలుపు వద్ద ఈ గుంత ఉండటంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు.
  • ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంత కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నెల్లూరు (పున్నమి): బాలాజీనగర్‌లోని సీపీఎం కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఏర్పడిన భారీ గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రోడ్డు అంచున మలుపు వద్ద ఈ గుంత ఉండటంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంత కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే వాహనచోదకులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతను పూడ్చి, మరిన్ని ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *