Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నెల్లూరు చేరుకున్న సీఎం చంద్రబాబు – ఘన స్వాగతం

Punnami Newsroom Published:
నెల్లూరు చేరుకున్న సీఎం చంద్రబాబు – ఘన స్వాగతం

Story highlights

  • నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు చేరుకున్నారు.
  • వింజమూరులో హైవే పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఉదయం 11.45 గంటలకు దిగిన సీఎం కు జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు ఘన స్వాగతం పలికారు.
  • అనంతరం ఆయన నార్త్ ఎస్పీ కాలనీకి బయల్దేరి, స్థానికంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.

నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు చేరుకున్నారు. వింజమూరులో హైవే పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఉదయం 11.45 గంటలకు దిగిన సీఎం కు జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నార్త్ ఎస్పీ కాలనీకి బయల్దేరి, స్థానికంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సీఎం పర్యటనతో ప్రాంతంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *