Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నెల్లూరు ::::: ఓటు వేసి తిరిగి వస్తుండగా సచివాలయ ఉద్యోగి దుర్మరణం

Punnami Newsroom Published:
నెల్లూరు ::::: ఓటు వేసి తిరిగి వస్తుండగా సచివాలయ ఉద్యోగి దుర్మరణం

Story highlights

  • నెల్లూరు: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి వస్తున్న ఓ సచివాలయ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
  • ఈ ఘటన ఆదివారం మనుబోలు మండలం కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది.చిల్లకూరు మండలం మేనకూరుకు చెందిన గొర్రెపాటి చిరంజీవి (48) నెల్లూరు రూరల్‌లోని సుందరయ్య కాలనీలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
  • ఆదివారం స్వగ్రామమైన మేనకూరులో ఓటు వేసిన అనంతరం బైక్‌పై నెల్లూరుకు బయలుదేరారు.

నెల్లూరు: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి వస్తున్న ఓ సచివాలయ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం మనుబోలు మండలం కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది.చిల్లకూరు మండలం మేనకూరుకు చెందిన గొర్రెపాటి చిరంజీవి (48) నెల్లూరు రూరల్‌లోని సుందరయ్య కాలనీలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వగ్రామమైన మేనకూరులో ఓటు వేసిన అనంతరం బైక్‌పై నెల్లూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *