खबर की मुख्य बातें
- తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే…
- నూతన బాధ్యతలు విజయవంతం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు విజయవంతం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.