संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

కసుమూరు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్యాధికారి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కసుమూరు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్యాధికారి

खबर की मुख्य बातें

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఖాదర్ వలి కసుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు కీలక సూచనలు జేశారు.వంద రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఎక్స్రే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
  • వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రజలందరూ ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఖాదర్ వలి కసుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు కీలక సూచనలు జేశారు.వంద రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఎక్స్రే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రజలందరూ ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *