నంద్యాల: మెగాస్టార్ చిరంజీవి ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మెగా యూత్ ఫోర్స్ నంద్యాల నియోజకవర్గ కన్వీనర్‌గా సురేష్ చౌదరి నియమితులయ్యారు.ఈ సందర్భంగా సురేష్ చౌదరి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మెగాస్టార్ చిరంజీవి, మెగా కుటుంబ సభ్యులు, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, సమాజ సేవా కార్యక్రమాలు, యువత సాధికారతకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఆయన నియామకం పట్ల మెగా అభిమానులు, యువజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

నంద్యాల మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్‌గా సురేష్ చౌదరి