Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

దుత్తలూరు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీకి భారీ ఆధిక్యం

Punnami Newsroom Published:
దుత్తలూరు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీకి భారీ ఆధిక్యం

Story highlights

  • నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి ఆధిక్యం సాధించారు.
  • మొత్తం పోస్టల్ ఓట్లలో టీడీపీకి 52 ఓట్లు రాగా, వైసీపీకి 11, బీఎస్పీకి 3, కాంగ్రెస్‌కు ఒక ఓటు లభించాయి.
  • మరో రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి ఆధిక్యం సాధించారు. మొత్తం పోస్టల్ ఓట్లలో టీడీపీకి 52 ఓట్లు రాగా, వైసీపీకి 11, బీఎస్పీకి 3, కాంగ్రెస్‌కు ఒక ఓటు లభించాయి. మరో రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *