Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

కౌంటింగ్ నేపథ్యంలో పాత రహదారిపై పోలీసుల ఆంక్షలు

Punnami Newsroom Published:
కౌంటింగ్ నేపథ్యంలో పాత రహదారిపై పోలీసుల ఆంక్షలు

Story highlights

  • ఉదయగిరి: కౌంటింగ్ నేపథ్యంలో ఉదయగిరి–సీతారామపురం పాత రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు.
  • కౌంటింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లకు మాత్రమే ఈ మార్గంలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
  • ఇతరులకు ఈ రహదారిపై ప్రవేశం లేదని తెలిపారు.

ఉదయగిరి: కౌంటింగ్ నేపథ్యంలో ఉదయగిరి–సీతారామపురం పాత రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లకు మాత్రమే ఈ మార్గంలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులకు ఈ రహదారిపై ప్రవేశం లేదని తెలిపారు. సీతారామపురం వెళ్లే వారు, అక్కడి నుంచి ఉదయగిరికి వచ్చే వాహనదారులు 167-బీజీ జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా విధించిన ఆంక్షలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *