ప్రొద్దుటూరు తహశీల్దార్ కార్యాలయం ఆవరణలోని అనధికారిక అక్రమ వ్యాపారులను తహశీల్దార్ ఉదయ భాస్కర్ తరిమేశారు. కేరళకు చెందిన వ్యాపారి అనధికారికంగా అక్రమంగా కార్యాలయం ఆవరణలో టీ హోటల్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వానికి ఎటువంటి బాడుగ చెల్లించకుండా ప్రభుత్వ స్థలంలో కొట్టు నిర్మించుకున్నాడు. అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కొట్టు మూయించామని తహశీల్దార్ ఉదయభాస్కర్ తెలిపారు.

కేరళ వ్యాపారి కొట్టు మూయించిన ప్రొద్దుటూరు తహశీల్దార్.!