Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి : మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు పెంపు

Punnami Newsroom Published: Updated:
ఉదయగిరి : మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు పెంపు

Story highlights

  • ఉదయగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 8 మద్యం దుకాణాలకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్ 6వ తేదీ రాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ ఎస్ఐ దీప్తి కారంత్ శుక్రవారం తెలిపారు.
  • ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.
  • దరఖాస్తుల స్వీకరణ అనంతరం అక్టోబర్ 8వ తేదీన నెల్లూరు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించి లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

ఉదయగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 8 మద్యం దుకాణాలకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్ 6వ తేదీ రాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ ఎస్ఐ దీప్తి కారంత్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం అక్టోబర్ 8వ తేదీన నెల్లూరు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించి లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారులు నిర్ణీత గడువులోగా అన్ని వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *