Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి: పాఠశాలకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి అదృశ్యం

Punnami Newsroom Published:
ఉదయగిరి: పాఠశాలకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి అదృశ్యం

Story highlights

  • ఉదయగిరి: మండలంలోని కుర్రపల్లి బీసీ కాలనీకి చెందిన పల్లపు దిలీప్ అనే ఏడో తరగతి విద్యార్థి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
  • సోమవారం పాఠశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన దిలీప్ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
  • సీతారామపురం మండలం అయ్యవారిపల్లి హైస్కూల్లో చదువుతున్న దిలీప్ పాఠశాలకు రాలేదని సమాచారం అందడంతో తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.

ఉదయగిరి: మండలంలోని కుర్రపల్లి బీసీ కాలనీకి చెందిన పల్లపు దిలీప్ అనే ఏడో తరగతి విద్యార్థి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం పాఠశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన దిలీప్ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సీతారామపురం మండలం అయ్యవారిపల్లి హైస్కూల్లో చదువుతున్న దిలీప్ పాఠశాలకు రాలేదని సమాచారం అందడంతో తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *