Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

అనారోగ్యంతో ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శ

Punnami Newsroom Published: Updated:
అనారోగ్యంతో ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శ

Story highlights

  • కలిగిరి, అక్టోబర్ 6: కలిగిరి మండలం జిర్రావారిపాలెంకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జిర్రా పెద్ద అంకిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.
  • ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
  • వైద్య చికిత్సకు అవసరమైన సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కలిగిరి, అక్టోబర్ 6: కలిగిరి మండలం జిర్రావారిపాలెంకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జిర్రా పెద్ద అంకిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య చికిత్సకు అవసరమైన సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *