Sunday, 27 September 2026

Tag: వ్యాపారవార్తలు

బిజినెస్

ఎలక్ట్రానిక్స్ ధరలకు మళ్లీ రెక్కలు

అక్టోబర్ 1 నుంచి ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, ఎల్‌ఈడీ టీవీల ధరలు పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలు 3 నుంచి 8 శాతం వరకు ధరలు సవరించేందుకు సిద్ధమవుతున్నాయి. రాగి, అల్యూమినియం, స్టీల్, క్రూడ్ ఆయిల్ ఆధారిత ముడిసరుకుల ఖర్చులు, రవాణా వ్యయం, కరెన్సీ ఒడిదుడుకులు మార్జిన్లపై ఒత్తిడి పెంచుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పండుగ సీజన్ కొనుగోళ్లకు ముందే ఈ పెంపు వినియోగదారుల బడ్జెట్‌పై అదనపు భారంగా మారే అవకాశం ఉంది. ఏసీల ధరలు ముఖ్యంగా ఎక్కువగా పెరగవచ్చని సమాచారం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.