संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: #బిర్యానీవివాదం #వనస్థలిపురం #హైదరాబాద్ #కారుదగ్ధం #పున్నమిన్యూస్ #BiryaniDispute #Vanasthalipuram #HyderabadNews #CarFire #PunnamiNews

హైదరాబాద్

బిర్యానీ ఆలస్యంపై గొడవ.. కారు దగ్ధం

హైదరాబాద్‌ వనస్థలిపురంలో బిర్యానీ ఆలస్యంపై గొడవ జరిగింది. గ్రిల్‌ కాటేజ్‌ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆరుగురు యువకులు గంటపాటు వేచిచూసి సిబ్బందిని ప్రశ్నించారు. నిర్వాహకుడు, సిబ్బంది కర్రలతో దాడిచేశారని యువకులు ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తిరిగొచ్చేసరికి అక్కడ వదిలిన కారు మంటల్లో కాలిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కథనం పేర్కొంది.