संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: తెలంగాణ ఆస్తులు

హైదరాబాద్

22-A ఆస్తులకు రిజిస్ట్రేషన్ ఊరట

22-A నిషేధిత జాబితాలో ఉన్న కొన్ని ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. GHMC, HMDA, DTCP లేదా సంబంధిత స్థానిక సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న ఆస్తులను నిబంధనలకు లోబడి రిజిస్టర్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. జిల్లా కమిటీలు సమస్యలను పరిశీలించనున్నాయి